మండే..@ 40 | heavy intensity of sunny in hyd city | Sakshi
Sakshi News home page

మండే..@ 40

Mar 28 2017 2:08 AM | Updated on Oct 16 2018 4:56 PM

మండే..@ 40 - Sakshi

మండే..@ 40

నగరంలో ఎండలు భగ్గుమంటున్నాయి. సోమవారం గరిష్టంగా 40 డిగ్రీలు, కనిష్టంగా 23.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు

సిటీబ్యూరో: నగరంలో ఎండలు భగ్గుమంటున్నాయి. సోమవారం గరిష్టంగా 40 డిగ్రీలు, కనిష్టంగా 23.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండతీవ్రతకు తోడు వాయువ్య, ఉత్తరదిశ నుంచి వీస్తున్న వేడిగాలులు సిటీజన్లను ఇబ్బందిపెడుతున్నాయి.

ఉదయం 10 గంటల నుంచే ఎండ ప్రభావం కన్పిస్తోంది. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని, వేడిగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement