గెటింగ్ మ్యారీడ్! | Getting Married | Sakshi
Sakshi News home page

గెటింగ్ మ్యారీడ్!

Oct 15 2014 12:20 AM | Updated on Sep 2 2017 2:50 PM

గెటింగ్ మ్యారీడ్!

గెటింగ్ మ్యారీడ్!

‘రంగ్ దే బసంతి, మీనాక్షి’ వంటి సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్న నటుడు కునాల్ కపూర్

‘రంగ్ దే బసంతి, మీనాక్షి’ వంటి సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్న నటుడు కునాల్ కపూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడట. అమితాబ్‌బచ్చన్ మేనకోడలు నైనా బచ్చన్‌తో ఇటీవలే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ ఫార్ములా 3 రేసర్, ట్రైన్డ్ పైలట్ కునాల్.. త్వరలోనే వెడ్డింగ్ డేట్ ప్రకటిస్తామన్నాడు.

 ‘ప్రస్తుతం షూటింగ్‌లు, రేస్‌లు, స్క్రిప్ట్ రైటింగ్‌ల వంటి పనులతో తీరిక లేకుండా ఉన్నా. నైనా పరిస్థితీ అదే. మా ఫ్యామిలీస్ చర్చించి పెళ్లి రోజుపై త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తాయి’ అంటూ చెప్పాడు ఈ మల్టీ టాలెంటెడ్ నటుడు.     
 

Advertisement
 
Advertisement
Advertisement