సాఫ్ట్‌వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం | fire accident in hyderabad software company | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం

Dec 20 2016 6:53 PM | Updated on Sep 5 2018 9:47 PM

నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది.

హైదరాబాద్: నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. మాదాపూర్‌లోని క్సెనో స్పేస్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు. జనరేటర్ ఓవర్‌హీట్ అయి ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక శాఖాధికారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement