విస్తృతంగా పోలీసుల తనిఖీలు | Extensive police checks | Sakshi
Sakshi News home page

విస్తృతంగా పోలీసుల తనిఖీలు

Oct 7 2015 5:44 PM | Updated on Mar 28 2018 11:11 AM

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్ 46 పోలీస్‌స్టేషన్ల పరిధిలోని 12 ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహిస్తున్నట్లు ఏసీపీ నారాయణగౌడ్ తెలిపారు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్ 46 పోలీస్‌స్టేషన్ల పరిధిలోని 12 ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహిస్తున్నట్లు ఏసీపీ నారాయణగౌడ్ తెలిపారు. సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 వరకు వాహనాల తనిఖీలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. చైన్ స్నాచర్లు, తీవ్రవాదుల కదిలికల నేపథ్యంలో ఈ మేరకు నాకాబందీ చేపట్టినట్లు ఏసీపీ పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement