జూబ్లీహిల్స్‌లో డ్రంకన్‌ అండ్ డ్రైవ్‌ : వాహనాలు సీజ్‌ | Drunk and Drive hyderabad police vehicles seized | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌లో డ్రంకన్‌ అండ్ డ్రైవ్‌ : వాహనాలు సీజ్‌

Feb 5 2017 10:10 AM | Updated on May 25 2018 2:06 PM

జూబ్లీహిల్స్‌లో డ్రంకన్‌ అండ్ డ్రైవ్‌ : వాహనాలు సీజ్‌ - Sakshi

జూబ్లీహిల్స్‌లో డ్రంకన్‌ అండ్ డ్రైవ్‌ : వాహనాలు సీజ్‌

జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌ నగర్‌లో నగర పోలీసులు డ్రంకన్ అండ్ డ్రైవ్‌ నిర్వహించారు.

హైదరాబాద్‌ : మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నగరంలోని జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌ నగర్‌లో శనివారం రాత్రి  పోలీసులు డ్రంకన్ అండ్ డ్రైవ్‌ నిర్వహించారు.

ఈ తనిఖీల్లో మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 11 కార్లు, 12 బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement