డీజీపీ కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
డీజీపీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత
Apr 12 2017 2:05 PM | Updated on Mar 19 2019 6:01 PM
హైదరాబాద్: డీజీపీ కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కానిస్టేబుల్ పరీక్షలో జరిగిన అవకతవకలపై స్పష్టత ఇవ్వకుండానే అనర్హులైన అభ్యర్థులను శిక్షణకు పంపడం పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కానిస్టేబుల్ అభ్యర్థులు బుధవారం డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోవడానికి యత్నించగా.. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Advertisement
Advertisement