ఆర్థిక సంస్కరణలకు మార్గనిర్దేశకుడు పీవీ : కేసీఆర్ | cm kcr speaks about former pm pv narasimha rao | Sakshi
Sakshi News home page

ఆర్థిక సంస్కరణలకు మార్గనిర్దేశకుడు పీవీ : కేసీఆర్

Jun 28 2016 12:21 PM | Updated on Aug 14 2018 10:59 AM

ఆర్థిక సంస్కరణలకు మార్గనిర్దేశకుడు పీవీ : కేసీఆర్ - Sakshi

ఆర్థిక సంస్కరణలకు మార్గనిర్దేశకుడు పీవీ : కేసీఆర్

దేశంలో ఆర్థిక సంస్కరణలకు మార్గనిర్దేశకుడు మాజీ ప్రధాని పీవీ నరసింహరావు అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

హైదరాబాద్: దేశంలో ఆర్థిక సంస్కరణలకు మార్గనిర్దేశకుడు మాజీ ప్రధాని పీవీ నరసింహరావు అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంగళవారం పీవీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని పీవీ ఘాట్ వద్ద వివిధ పార్టీల నేతలు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ...సర్పంచ్ నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన తెలంగాణ బిడ్డ పీవీ అని కొనియాడారు. మానవ వనరుల అభివృద్ధి కాముకుడిగా పీవీకి సుస్థిర స్థానముందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement