జారిపడిన చిన్నారి - తీవ్రగాయాలు | Child Seriously injyurd in an accident | Sakshi
Sakshi News home page

జారిపడిన చిన్నారి - తీవ్రగాయాలు

Sep 30 2015 4:01 PM | Updated on Sep 4 2018 5:16 PM

ఆడుకుంటున్న ఓ చిన్నారి మెట్లపై నుంచి జారిపడి తీవ్రగాయలైన సంఘటన బుధవారం నాగోల్‌లోని మమతా నగర్‌లో జరిగింది.

ఆడుకుంటున్న ఓ చిన్నారి మెట్లపై నుంచి జారిపడి తీవ్రగాయలైన సంఘటన బుధవారం నాగోల్‌లోని మమతా నగర్‌లో జరిగింది. బీహార్‌కు చెందిన ఓ కుటుంబ మమతానగర్‌లో జీ ఫ్లస్ వన్ బిల్డింగ్‌లో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు అరవింద్‌కుమార్ (3) మెట్లపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement