గోల్కొండ కోట సందర్శన వేళల్లో మార్పులు | Changes in schedule of Golconda Fort | Sakshi
Sakshi News home page

గోల్కొండ కోట సందర్శన వేళల్లో మార్పులు

Nov 1 2015 7:55 PM | Updated on Sep 3 2017 11:50 AM

గోల్కొండ కోట సందర్శన వేళలను స్వల్పంగా మార్చారు.

గోల్కొండ కోట సందర్శన వేళలను ఒక గంట పెంచారు. పర్యాటకులకు సౌకర్యంగా ఉండేందుకు వేళలను మార్చినట్లు కోట సీనియర్ పరిరక్షణ అధికారి ఎం.సాంబశివ రావు తెలిపారు. సవరించిన వేళల ప్రకారం కోటను ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5.30 వరకూ తెరిచి ఉంచుతారు. ఇప్పటి వరకూ కోటను ఉదయం 9 గంటలకు తెరిచే వారు. లైట్ షో షెడ్యూల్ లో ఎటువంటి మార్పూ లేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement