నగరంలో ఇద్దరు చైన్ స్నాచర్లు అరెస్ట్ | chain snatchers arrested in hyderabad city | Sakshi
Sakshi News home page

నగరంలో ఇద్దరు చైన్ స్నాచర్లు అరెస్ట్

Apr 9 2016 4:00 PM | Updated on Aug 20 2018 4:44 PM

డబీర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు చైన్ స్నాచర్లు ఒమర్, తల్హాలను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ : డబీర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు చైన్ స్నాచర్లు ఒమర్, తల్హాలను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 తులాల బంగారంతోపాటు బైక్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement