దేశంలోనే తెలంగాణ రికార్డు | central minister sushma swaraj appriciates anurag sharma over passport services | Sakshi
Sakshi News home page

దేశంలోనే తెలంగాణ రికార్డు

Jun 23 2016 7:42 PM | Updated on Sep 4 2017 3:13 AM

పాస్ పోర్టుల జారీలో తెలంగాణ రికార్డు నెలకొల్పింది.

హైదరాబాద్:
పాస్ పోర్టుల జారీలో తెలంగాణ రికార్డు నెలకొల్పింది. దేశంలోనే మిగతా రాష్ట్రాలతో పోల్చితే పాస్ పోర్టు వెరిఫికేషన్లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా  కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ చేతుల మీదుగా డీజీపీ అనురాగ్ శర్మకు అవార్డు ప్రదానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement