‘ఆర్. కృష్ణయ్యను ఇరికించే కుట్ర’ | bc students dharna over sit- questioned-r-krishnaiah-in-nayeem-case | Sakshi
Sakshi News home page

‘ఆర్. కృష్ణయ్యను ఇరికించే కుట్ర’

Nov 3 2016 3:27 PM | Updated on Nov 6 2018 4:42 PM

నయీం కేసులో పోలీసులు కృష్ణయ్యను ప్రశ్నించటంపై ఆయా సంఘాల వారు ధర్నా చేపట్టారు.

హైదరాబాద్: ప్రభుత్వం గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యను ఇరికించే ప్రయత్నం చేస్తోందని బీసీ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ ఆరోపించింది. విచారణ పేరుతో పోలీసులు కృష్ణయ్యను ప్రశ్నించటంపై గురువారం ఆయా సంఘాల వారు ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ధర్నా చేపట్టారు. నయీం కేసును సీబీఐతో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement