అవార్డులంటే ఇష్టమే.. | awards like noly... | Sakshi
Sakshi News home page

అవార్డులంటే ఇష్టమే..

Mar 3 2015 11:35 PM | Updated on Sep 2 2017 10:14 PM

అవార్డులంటే ఇష్టమే..

అవార్డులంటే ఇష్టమే..

తన పాటలకు ప్రేక్షకులు ఉర్రూతలూగినప్పుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదని, అయితే, తనకు అవార్డులు కూడా ఇష్టమేనని విలక్షణ గాయని ఉషా ఉతుప్ చెబుతోంది.

 తన పాటలకు ప్రేక్షకులు ఉర్రూతలూగినప్పుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదని, అయితే, తనకు అవార్డులు కూడా ఇష్టమేనని విలక్షణ గాయని ఉషా ఉతుప్ చెబుతోంది.

అవార్డులు ప్రతిభకు గుర్తింపు అని, కళాకారులెవరైనా వాటిని ఇష్టపడతారని, చాలామంది ఆ సంగతిని బయటకు చెప్పేందుకు  మొహమాటపడతారని అంటోంది. అయితే, పాటల్లోని సాహిత్యంపై మాట్లాడేంత శక్తి తనకు లేదని వ్యాఖ్యానిస్తోంది.
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement