మార్చి 1 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు | ap assembly budget session from march 1st | Sakshi
Sakshi News home page

మార్చి 1 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Jan 27 2016 4:12 PM | Updated on Aug 18 2018 5:15 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 1 నుంచి నిర్వహించనున్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 1 నుంచి నిర్వహించనున్నారు. మార్చి 5న సభలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు బుధవారం ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.

మార్చి 8న వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడతారు. అసెంబ్లీ సమావేశాలను హైదరాబాద్లోనే నిర్వహించే అవకాశముందని యనమల చెప్పారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement