రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని మృతదేహం | an unidentified deadbody was found at malkajgiri railway station | Sakshi
Sakshi News home page

రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని మృతదేహం

Feb 27 2015 4:39 PM | Updated on Aug 1 2018 2:29 PM

మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ వెనుక భాగంలో ఒక గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం గుర్తించారు.

హైదరాబాద్ క్రైం: మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ వెనుక భాగంలో ఒక గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం గుర్తించారు. రైల్వే స్టేషన్ కు సమీపంలో 25-30  సంవత్సరాల మధ్య వయసుగల ఎరుపురంగు టీషర్ట్ వేసుకొని ఉన్న ఒక యువకుని మృతదేహం ఉందని స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement