
హస్తకళాసౌరభం
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వంద వుంది హస్త కళాకారులు రూపొందించిన కళాకృతులు అబ్బురపరుస్తున్నారుు. విభిన్నమైన చేనేతలు కనువిందు చేస్తున్నారుు.
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వంద వుంది హస్త కళాకారులు రూపొందించిన కళాకృతులు అబ్బురపరుస్తున్నారుు. విభిన్నమైన చేనేతలు కనువిందు చేస్తున్నారుు. పర్యావరణానికి హాని చేయుని జూట్ బ్యాగ్‌లు ఆకర్షణీయుంగా ఉన్నారుు. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ బంజారాహిల్స్ ఆసియూనా ఫంక్షన్‌హాల్‌లో గురువారం ప్రారంభించిన ‘లేపాక్షి హ్యాండ్లూమ్ కాటన్ అండ్ సిల్క్ మేళా’లో ఇలాంటివెన్నో వెరైటీలు. కంటి చూపు సమస్యలతో బాధపడేవారి కోసం తయారు చేసిన పిన్‌హోల్ గ్లాసెస్ ప్రత్యేక ఆకర్షణ. ఈ నెల 20 వరకు కొనసాగే ఈ ప్రదర్శనను ఉదయుం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శించవచ్చు.
బంజారాహిల్స్