
అలీ శనివారం స్పెషల్
కాళ్ల చెప్పుల దగ్గర నుంచి కట్టుకున్న బట్టలు, చేతికి చుట్టుకున్న వాచీ, నడుముకు పెట్టుకున్న బెల్ట్ ఇలా..
కాళ్ల చెప్పుల దగ్గర నుంచి కట్టుకున్న బట్టలు, చేతికి చుట్టుకున్న వాచీ, నడుముకు పెట్టుకున్న బెల్ట్ ఇలా.. పైనుంచి కింది దాకా నలుపు ఆహార్యంతోహాస్యనటుడు అలీ శనివారంఓ కార్యక్రమంలో తారసపడ్డారు.ప్రతి శనివారం తన గెటప్ ఇలాగే ఉంటుందని ‘సిటీ ప్లస్’తో చెప్పారు.
సాక్షి, సిటీప్లస్