వనస్థలిపురంలో రెచ్చిపోయిన కుక్కలు | 7 years boy injured in street dog attack at vastalipuram | Sakshi
Sakshi News home page

వనస్థలిపురంలో రెచ్చిపోయిన కుక్కలు

Jun 3 2016 4:49 PM | Updated on Jul 26 2019 5:38 PM

నగరంలోని వనస్థలిపురం పరిధిలోని వైదేహినగర్‌లో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది.

హైదరాబాద్‌: నగరంలోని వనస్థలిపురం పరిధిలోని వైదేహినగర్‌లో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ఇంటి బయట ఆడుకుంటున్న రోహిత్(7) అనే చిన్నారిపై పిచ్చికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. తీవ్రగాయాలైన చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement