తిరుచానూరులో ఘనంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు | TOday : fourthday tiruchanur padmavathi brahmotsavam | Sakshi
Sakshi News home page

తిరుచానూరులో ఘనంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు

Dec 11 2015 8:19 AM | Updated on Sep 3 2017 1:50 PM

తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనం జరుగుతున్నాయి.

తిరుపతి : తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనం జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 8.00 గంటలకు కల్పవృక్ష వాహనంపై అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. అలాగే రాత్రి 8.00 గంటలకు హనుమంతు వాహనంపై తిరువీధుల్లో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. అలాగే మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకృష్ణాస్వామి ముఖమండపంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం, సాయంత్రం 6.00 గంటలకు ఆస్థాన మండలంలో ఊంజల్ సేవ జరుగుతాయి. అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు నేడు నాలుగోరోజుకు చేరాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement