11న తెలంగాణ టెన్త్ ఫలితాలు | telangana 10th result release on may11 th | Sakshi
Sakshi News home page

11న తెలంగాణ టెన్త్ ఫలితాలు

May 9 2016 4:24 PM | Updated on Sep 3 2017 11:45 PM

తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెల 11 న విడుదల కానున్నాయి.

హైదరాబాద్‌: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల తేదీని మార్చినట్టు సమాచారం. ఈ నెల 12 న విడుదల కానున్నట్టు ముందు ప్రకటించిన అధికారులు తర్వాత ఫలితాల విడుదల తేదీని  ఈ నెల 11 కు మార్చారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 11 న ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement