ఇల్లందులో సైకో కలకలం | Psycho caused a sensation in illandu | Sakshi
Sakshi News home page

ఇల్లందులో సైకో కలకలం

Dec 30 2015 8:54 AM | Updated on Sep 3 2017 2:49 PM

ఖమ్మం జిల్లా ఇల్లందులో గత ఐదు రోజుల నుంచి ఉన్మాది సంచారం కలకలం రేపుతోంది.

ఖమ్మం జిల్లా ఇల్లందులో గత ఐదు రోజుల నుంచి ఉన్మాది సంచారం కలకలం రేపుతోంది. అర్థరాత్రి దాటిన తర్వాత ఇళ్ల తలుపులను గొడ్డలితో పగులగొట్టి పరార వుతున్నాడంటూ పుకార్లు వచ్చాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. మంగళవారం రాత్రి 16వ నంబర్ బస్తీలోని ఓ ఇంటి తలుపును ఆగంతకుడు బాదుతుండగా లోపలున్న వారు కేకలు వేశారు. దీంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై పట్టుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యాడు. దీనిపై స్థానికులెవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.



 

Advertisement
 
Advertisement
Advertisement