నగరంలో శనివారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహన రూ.6 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
సరూర్నగర్ లో తనిఖీలు: రూ. 6 లక్షలు స్వాధీనం
Jan 23 2016 1:19 PM | Updated on Aug 21 2018 6:22 PM
దిల్‌సుఖ్‌నగర్: నగరంలో శనివారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహన రూ.6 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సరూర్‌నగర్ పోలీసులు శనివారం మధ్యాహ్నం కర్మాన్‌ఘాట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. కారులో వస్తున్న వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.6.33 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఎలాంటి పత్రాలు అతని వద్ద లేకపోవటంతో నగుదను సీజ్ చేసి, దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Advertisement