ఏపీ విద్యుత్ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట | hicourt court directs telangana govt to contiunue electricity employees | Sakshi
Sakshi News home page

ఏపీ విద్యుత్ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Sep 22 2015 12:12 PM | Updated on Sep 3 2017 9:47 AM

ఏపీ విద్యుత్ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది.

హైదరాబాద్: ఏపీ విద్యుత్ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది.1200మంది ఉద్యోగులను తెలంగాణలోనే కొనసాగించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. బకాయిలు  58 శాతం ఏపీ, 42 శాతం తెలంగాణ ప్రభుత్వాలు  చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement