శ్రీవారిని దర్శించుకున్ననటి రక్షిత | hero raj tarun visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్ననటి రక్షిత

Apr 2 2016 12:55 PM | Updated on Sep 3 2017 9:05 PM

శ్రీవారిని దర్శించుకున్ననటి రక్షిత

శ్రీవారిని దర్శించుకున్ననటి రక్షిత

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడిని శనివారం పలువురు సినీనటులు దర్శించుకున్నారు.

తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడిని శనివారం పలువురు సినీనటులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నటులు రాజ్‌తరుణ్, రక్షిత శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వారికి టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement