మంచి కాఫీ లాంటి చిత్రం | Good coffee Like image | Sakshi
Sakshi News home page

మంచి కాఫీ లాంటి చిత్రం

Jul 31 2015 11:54 PM | Updated on Sep 3 2017 6:31 AM

మంచి కాఫీ లాంటి చిత్రం

మంచి కాఫీ లాంటి చిత్రం

కాఫీ బట్టలమీద ఒలికితే కంగారుపడిపోతాం.. మచ్చ పడిపోయిందే అని బాధపడిపోతాం.

కాఫీ బట్టలమీద ఒలికితే కంగారుపడిపోతాం.. మచ్చ పడిపోయిందే అని బాధపడిపోతాం. బ్రిటన్‌కు చెందిన మారియా మాత్రం అలా బాధపడిపోదు.. కాఫీ మచ్చలు పడిన బట్టలనే కాన్వాసుగా మార్చేస్తుంది. ఇలా అద్భుతమైన చిత్రరాజాలుగా తీర్చిదిద్దుతుంది. ఇది ముందునుంచీ కావాలని నేర్చుకున్న కళ కాదు. ఓ రోజు ఏదో పనిచేస్తున్నప్పుడు అనుకోకుండా కాఫీ పడిపోయిందట. అయితే, ఆ సమయంలో దాన్ని వెంటనే తుడిచేయకుండా    అలాఅలా ఓ బొమ్మలా తీర్చిదిద్దిందట. అప్పట్నుంచీ మొదలయ్యాయి ఈ మంచి కాఫీ లాంటి చిత్రాలు. బాగున్నాయి కదూ..

Advertisement
 
Advertisement
Advertisement