ఫార్మా పరిశ్రమలో భారీ ప్రమాదం | Blast in Sreeni Pharmaceuticals | Sakshi
Sakshi News home page

ఫార్మా పరిశ్రమలో భారీ ప్రమాదం

Dec 14 2015 6:04 PM | Updated on Apr 3 2019 3:52 PM

ఫార్మా పరిశ్రమలో భారీ ప్రమాదం - Sakshi

ఫార్మా పరిశ్రమలో భారీ ప్రమాదం

నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డికి చెందిన శ్రీని ఫార్మాస్యూటికల్స్‌లో సోమవారం సాయంత్రం భారీ ప్రమాదం చోటుచేసుకుంది.

చౌటుప్పల్: నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డికి చెందిన శ్రీని ఫార్మాస్యూటికల్స్‌లో సోమవారం సాయంత్రం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. చౌటుప్పల్ పట్టణ శివారులో ఉన్న ఈ కంపెనీ ప్రొడక్షన్ బ్లాక్‌లో రియాక్టర్ పేలుడు సంభవించింది. భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో పొగ దట్టంగా వ్యాపించింది. ఈ పొగతో సమీపంలోని ప్రజలకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ప్రాథమికంగా ఎవరికీ ప్రాణ ప్రమాదం లేదంటున్నారు. మంటలు అదుపులోకి వస్తేగానీ ప్రాణ, ఆస్తి నష్టం స్పష్టంగా తెలిసే అవకాశం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement