‘రాహుల్‌ ఓ బచ్చా !’ | BJP MP shobha karandlaje criticized the Rahul Gandhi | Sakshi
Sakshi News home page

‘రాహుల్‌ ఓ బచ్చా !’

Jul 6 2017 8:42 PM | Updated on Mar 29 2019 9:31 PM

‘రాహుల్‌ ఓ బచ్చా !’ - Sakshi

‘రాహుల్‌ ఓ బచ్చా !’

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఒక బచ్చా అని బీజేపీ నాయకురాలు శోభా కరందాజ్లే మండిపడ్డారు.

బెంగళూరు : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఒక బచ్చా అని, ఆయనకు ప్రధాని మోదీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఎంపీ, బీజేపీ నాయకురాలు శోభా కరందాజ్లే గురువారం రాహుల్‌పై మండిపడ్డారు. బీదర్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్‌ ఇంకా రాజకీయ పాఠాలు చాలా నేర్చుకోవాలని అన్నారు. దేశంలో ఎక్కడ అభివృద్ధి జరగడం లేదని అంటున్న కాంగ్రెస్‌ నాయకులు రైతుల కన్నీళ్ల పేరు చెప్పుకుంటూ నాటకం ఆడుతున్నారని ఎంపీ అన్నారు. ఒకసారి కళ్లు తెరచి జరిగిన అభివృద్ధి చూడాలని ఆమె హితవు పలికారు.
 

Advertisement
 
Advertisement
Advertisement