ఫెస్ట్... జబర్దస్త్! | Zabardast Fest | Sakshi
Sakshi News home page

ఫెస్ట్... జబర్దస్త్!

Apr 4 2015 11:52 PM | Updated on Oct 1 2018 1:16 PM

ఫెస్ట్...  జబర్దస్త్! - Sakshi

ఫెస్ట్... జబర్దస్త్!

ఫ్యాషన్‌వాక్, సోలో డ్యాన్స్, మేనేజ్‌మెంట్ స్కిట్స్.... డిఫరె ంట్ కాన్సెప్ట్స్ తో ఆంగ్లోఫైల్ బిజినెస్ స్కూల్

ఫ్యాషన్‌వాక్, సోలో డ్యాన్స్, మేనేజ్‌మెంట్ స్కిట్స్.... డిఫరె ంట్ కాన్సెప్ట్స్ తో ఆంగ్లోఫైల్ బిజినెస్ స్కూల్ యాన్యువల్ ఫెస్ట్-2015 జోష్
 ఫుల్‌గా సాగింది. మూడు థీమ్స్‌తో సాగిన మూడు రౌండ్ల ఫ్యాషన్ షో విద్యార్థుల సృజనాత్మకతను కళ్లకు కట్టింది.

విద్యార్థులు రౌండ్లో జంటగా, రెండో రౌండ్‌లో వెస్ట్రన్ అండ్ ఫ్లోరల్ వేర్‌లో, మూడో రౌండ్‌లో ఎథ్నిక్ అండ్ డిజైనర్ వేర్‌లో ర్యాంప్‌పై ప్రొఫెషనల్  మోడల్స్‌కు దీటుగా హొయలు పోయారు. గెస్ ది బ్రాండ్, అడ్వర్టైజింగ్స్ అండ్ నాస్టాల్జియా వంటి మేనేజ్‌మెంట్ గేమ్స్ స్టూడెంట్స్ మెదడుకు పదును పెట్టాయి. సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వినితా సురానా ప్రసంగం విద్యార్థుల్లో  స్ఫూర్తి  నింపింది.     
 

Advertisement
 
Advertisement
Advertisement