‘క్యాబరే’ హీరోయిన్‌గా రిచా ఛద్దా | Sreesanth mentors Richa Chadda in Cabaret! | Sakshi
Sakshi News home page

‘క్యాబరే’ హీరోయిన్‌గా రిచా ఛద్దా

Nov 24 2014 10:38 PM | Updated on Sep 2 2017 5:03 PM

‘క్యాబరే’ హీరోయిన్‌గా రిచా ఛద్దా

‘క్యాబరే’ హీరోయిన్‌గా రిచా ఛద్దా

భారీ అంచనాలతో పూజాభట్ నిర్మిస్తున్న ‘క్యాబరే’ చిత్రంలో రిచా ఛద్దా హీరోయిన్ చాన్స్ కొట్టేసింది.

భారీ అంచనాలతో పూజాభట్ నిర్మిస్తున్న ‘క్యాబరే’ చిత్రంలో రిచా ఛద్దా హీరోయిన్ చాన్స్ కొట్టేసింది. కౌస్తభ్‌నారాయణ్ నియోగి దర్శకత్వంలో రూపొందించనున్న ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు రిచానే న్యాయం చేయగలదని భావించిన పూజాభట్, ఆమెకు ఇందులో అవకాశం ఇచ్చింది. ఇందులో దీపక్ తిజోరి, ముకుల్ దేవ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ‘క్యాబరే’ షూటింగ్ ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement