వస్త్ర ప్రియులకోసం.. సిల్క్ షో | silk india silk textile exhibition at Khaza manshion hall | Sakshi
Sakshi News home page

వస్త్ర ప్రియులకోసం.. సిల్క్ షో

Oct 3 2014 2:56 AM | Updated on Aug 11 2018 7:28 PM

వస్త్ర ప్రియులకోసం.. సిల్క్ షో - Sakshi

వస్త్ర ప్రియులకోసం.. సిల్క్ షో

పట్టు మెరుపు కుప్పలు పోసినట్టు... సిల్క్ సోయగాలు రాశులై వెలసినట్టు వస్త్ర ప్రియులను మైమరిపిస్తోంది సిల్క్ ఇండియా సిల్క్ వస్త్ర ప్రదర్శన.

పట్టు మెరుపు కుప్పలు పోసినట్టు... సిల్క్ సోయగాలు రాశులై వెలసినట్టు వస్త్ర ప్రియులను మైమరిపిస్తోంది సిల్క్ ఇండియా సిల్క్ వస్త్ర ప్రదర్శన. ఆగ్రాకు చెందిన కృష్ణా ఖాదీ గ్రామోద్యోగ్ సంస్థాన్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ ఖాజా మాన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ వస్త్ర ప్రదర్శన 100కు పైగా చేనేత కళాకారుల పనితనానికి పట్టం కట్టింది.
 
డిజైనర్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, సూట్స్, కుర్తా, స్టోల్స్, దుపట్టా వంటి వెరైటీలతో పాటు జ్యువెలరీ, యాక్సెసరీస్ ఇక్కడి స్టాల్స్‌లో ఆకట్టుకొంటున్నాయి. ఈ నెల 6 వరకు కొనసాగే ఈ ప్రదర్శనలోని ఉత్పత్తులను ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, గాయకులు గీతామాధురి, పార్థసారథి ఆసక్తిగా తిలకించారు.
 -   సాక్షి, సిటీ ప్లస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement