మొగులయ్య కిన్నెర వాద్య కచేరీ | Mogilaiah will give concert Kennera Orchestra concert | Sakshi
Sakshi News home page

మొగులయ్య కిన్నెర వాద్య కచేరీ

Sep 9 2014 1:37 AM | Updated on Oct 8 2018 5:04 PM

మొగులయ్య కిన్నెర వాద్య కచేరీ - Sakshi

మొగులయ్య కిన్నెర వాద్య కచేరీ

మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండలం అవుసలోనికుంట గ్రామానికి చెందిన అరుదైన పన్నెండుమెట్ల కిన్నెర వాద్యకారుడు, గాయకుడు మొగులయ్య హైదరాబాద్ సిటీజనుల కోసం కచేరీ ఇవ్వనున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండలం అవుసలోనికుంట గ్రామానికి చెందిన అరుదైన పన్నెండుమెట్ల కిన్నెర వాద్యకారుడు, గాయకుడు మొగులయ్య హైదరాబాద్ సిటీజనుల కోసం కచేరీ ఇవ్వనున్నారు. దక్కను ప్రాంతంలో ఒకప్పుడు ప్రసిద్ధవాద్యమైన కిన్నెర.. ఎలక్ట్రానిక్ వాద్యాల ప్రభావంతో ఇప్పుడు అత్యంత అరుదైన వాద్యంగా మారింది. దీనిని వాయించే కళాకారులు సైతం చాలా అరుదు. మొగులయ్య కచేరీ బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో సెప్టెంబర్ 11న సాయంత్రం 7 గంటలకు జరగనుంది. దీనికి ప్రవేశం ఉచితం.
 -  సాక్షి, సిటీప్లస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement