గ్లామర్స్ | Is a leading designer fashion collection show arcita narayanam | Sakshi
Sakshi News home page

గ్లామర్స్

Nov 27 2014 11:07 PM | Updated on Sep 2 2017 5:14 PM

గ్లామర్స్

గ్లామర్స్

ప్రముఖ డిజైనర్ అర్చిత నారాయణం ఫ్యాషన్ కలెక్షన్ ప్రదర్శన ‘లెగసీ ఆఫ్ ప్రెస్టేజ్’ కర్టెన్‌రైజర్‌లో తారలు మెరిశారు.

ప్రముఖ డిజైనర్ అర్చిత నారాయణం ఫ్యాషన్ కలెక్షన్ ప్రదర్శన ‘లెగసీ ఆఫ్ ప్రెస్టేజ్’ కర్టెన్‌రైజర్‌లో తారలు మెరిశారు. జూబ్లీహిల్స్ క్లబ్‌లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో అందాల భామలు పాయల్‌ఘోష్, సిమర్ మోతియాని, ముంబై మోడల్స్ వయ్యారాలు ఒలకబోశారు. శుక్రవారం నిర్వహించే ఫ్యాషన్ షోలో అర్చిత రూపొందించిన వెరైటీ శారీలు, డ్రెస్సులు ధరించి మోడల్స్ క్యాట్ వాక్ చేస్తారు.
-సాక్షి, సిటీప్లస్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement