బ్యూటిఫుల్ | India International Film Awards | Sakshi
Sakshi News home page

బ్యూటిఫుల్

Nov 29 2014 1:00 AM | Updated on Sep 2 2017 5:17 PM

సినీ నటి శుభ్రా అయ్యప్ప

సినీ నటి శుభ్రా అయ్యప్ప

సిటీవాసుల అందానికి మరింత వన్నె తెచ్చేందుకు ‘సిరో’ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ స్టూడియో అందుబాటులోకి వచ్చింది.

సిటీవాసుల అందానికి మరింత వన్నె తెచ్చేందుకు ‘సిరో’ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ స్టూడియో అందుబాటులోకి వచ్చింది. ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్, విల్స్ లైఫ్‌స్టైల్, ఫ్యాషన్ వీక్ వంటి షోలకు మేకప్ అండ్ హెయిర్ స్టైల్ సేవలు అందించిన ఎడ్వర్డ్, జింగ్ ఆధ్వర్యంలో ఫిలింనగర్‌లో ఏర్పాటుచేసిన ఈ స్టూడియోను సినీ నటి శుభ్రా అయ్యప్ప శుక్రవారం ప్రారంభించింది.  
సాక్షి, సిటీప్లస్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement