ఫస్ట్ కార్! | First Car! | Sakshi
Sakshi News home page

ఫస్ట్ కార్!

Feb 7 2015 12:09 AM | Updated on Apr 3 2019 6:23 PM

ఫస్ట్ కార్! - Sakshi

ఫస్ట్ కార్!

బాలీవుడ్ బొద్దుగుమ్మ అలియాభట్ ఓ కారు ఓనరైంది. ఇండస్ట్రీలోకి వెచ్చి రెండేళ్లయినా...

బాలీవుడ్ బొద్దుగుమ్మ అలియాభట్ ఓ కారు ఓనరైంది. ఇండస్ట్రీలోకి వెచ్చి రెండేళ్లయినా... హిట్స్‌తో క్రేజ్ సంపాదించుకున్నా... అమ్మడికి ఇప్పటి వరకూ సొంత కారు లేదంటే ఆశ్చర్యమే! ఇండస్ట్రీ పీపుల్‌కు లగ్జరీ కార్ల మోజు అంతకంతకూ పెరుగుతోంది. ఖర్చుకు వెనకాడకుండా ఖరీదైన కారును బుక్ చేసేస్తున్నారు.

ఈ మధ్యే కొన్న తన ఆడి కారు ముందు రకరకాల పోజులు పెట్టి ఫొటోలు దిగిన అలియా... వాటిని తన సామాజిక సైట్ పేజీలో అప్‌లోడ్ చేసి టెక్కులు పోతోంది. ‘ఇదిగో నా ఫస్ట్ కారు. వూ... ఆడీ’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేసిందీ రైజింగ్ హీరోయిన్. శ్రద్ధాకపూర్ కూడా రెండుమూడు సినిమాల తరువాత సొంత కారు కొనుక్కుంది!
 

Advertisement
 
Advertisement
Advertisement