అజరుద్దీన్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ | Emran Hashmi acts as Azharuddin | Sakshi
Sakshi News home page

అజరుద్దీన్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ

Dec 1 2014 11:22 PM | Updated on Sep 2 2017 5:28 PM

అజరుద్దీన్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ

అజరుద్దీన్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజరుద్దీన్ జీవితం ఆధారంగాత్వరలోనే సినిమా తెరకెక్కనుంది.

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజరుద్దీన్ జీవితం ఆధారంగాత్వరలోనే సినిమా తెరకెక్కనుంది. బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మీ ఆ చిత్రంలో అజరుద్దీన్ పాత్ర పోషించనున్నాడు. అజర్‌ది చాలా ఉద్విగ్నభరితమైన జీవితమని, రెండున్నర గంటల సినిమాలో అతని జీవితాన్ని ప్రతిబింబించడం చాలా కష్టమని హష్మీ అంటున్నాడు. ఈ చిత్రం క్రికెట్ కంటే ఎక్కువగా జీవితాన్ని ప్రతిబింబించేదిగానే ఉంటుందని చెబుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement