నృత్య మార్గదర్శిక | Dance margadarsika | Sakshi
Sakshi News home page

నృత్య మార్గదర్శిక

Apr 9 2015 10:46 PM | Updated on Sep 3 2017 12:05 AM

నృత్య మార్గదర్శిక

నృత్య మార్గదర్శిక

భారత సంప్రదాయ కళలపై సృష్టి బదోరి రాసిన పుస్తకం...

భారత సంప్రదాయ కళలపై సృష్టి బదోరి రాసిన పుస్తకం... ‘నృత్య మార్గదర్శిక’. నాట్యరంగ ప్రముఖులు వీఎస్ రామమూర్తి, మంజులా రామస్వామి శిష్యురాలైన సృష్టి భరతనాట్య కళాకారిణి. శ్రీరామ నాటక నికేతన్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు పుస్తకావిష్కరణ ఉంటుంది. కళ, విద్యారంగ ప్రముఖులు హాజరువుతారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement