క్యూట్ & లవ్లీ | Cute & Lovely | Sakshi
Sakshi News home page

క్యూట్ & లవ్లీ

Feb 10 2015 1:00 AM | Updated on Oct 1 2018 1:16 PM

క్యూట్ & లవ్లీ - Sakshi

క్యూట్ & లవ్లీ

పబ్స్ అంటే రాకింగ్ మ్యూజిక్‌కు ‘షేక్’ అవుతూ ఏదో ప్రపంచంలో తేలిపోవడమే కాదు...

పబ్స్ అంటే రాకింగ్ మ్యూజిక్‌కు ‘షేక్’ అవుతూ ఏదో ప్రపంచంలో తేలిపోవడమే కాదు... సరికొత్త ట్రెండ్స్‌కు... ఫ్యాషన్ పరేడ్స్‌కు ‘హాట్’ స్పాట్‌లు కూడా! అమ్మాయిలు... అబ్బాయిలు సాయంత్రాలు అలా అలా వెళ్లి... జీరో క్యాండిల్ వెలుగుల్లో... ‘డిమ్’గా అప్పుడప్పుడూ ఓ సిప్ చేస్తూ... చిందుల్లో గ‘మ్మత్తు’లు ఆస్వాదించడమే అసలు అజెండా అయినా... లే‘టేస్ట్’ డ్రెస్సింగ్ సెన్స్‌నూ చెప్పకనే చెప్పే వేదికలు కూడా! కాదంటారా..! ఇదిగో ఈ భామలను చూడండి..! పబ్ ‘క్లబ్’లోకి వెళ్లేముందు ఇలా ‘లెన్స్’లో క్యూట్‌గా ఫిక్సయిపోయారు. ఒకరిని మించి ఒకరు... ట్రెండీ డ్రెస్సింగ్‌లో స్టన్నింగ్ లుక్స్‌తో మురిపిస్తున్నారు.సోమాజిగూడ హోటల్ పార్క్‌లోని కిస్మత్ పబ్‌లో లవ్లీ క్లిక్స్ ఇవి.
 

Advertisement
 
Advertisement
Advertisement