స్లీప్ వెల్! | sleep well | Sakshi
Sakshi News home page

స్లీప్ వెల్!

Mar 25 2015 10:39 PM | Updated on Sep 2 2017 11:22 PM

స్లీప్ వెల్!

స్లీప్ వెల్!

మన ఆరోగ్యానికి నిద్ర చేసే మేలు అంతా ఇంతా కాదు.

మన ఆరోగ్యానికి నిద్ర చేసే మేలు అంతా ఇంతా కాదు. నావరకైతే మంచి నిద్ర అంటే, ఎనిమిది గంటలు నిద్రపోవడం. అయితే నా పనుల భారం వల్ల  ఆ నిద్రలేమిని భర్తి చేయలేకపోతున్నాను. అందుకే నేను ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు గంట పాటు ‘నిద్ర ఆసన’ వేస్తాను. ఇది శరీరానికి, మనుసుకు ఎంతో రిలాక్స్ ఇస్తుంది.

నిద్రకు ముందు... మేకప్ తొలగిస్తాను. ముఖం శుభ్రంగా కడుక్కొని కొబ్బరినూనె రాస్తాను. నీళ్లు బాగా తాగుతాను. దిండు వాడను. వాడితే నాకు తలనొప్పి వస్తుంది.

నా స్లీప్ సీక్రెట్:  జీవితాన్ని ఈజీగా తీసుకో. పాజిటివ్‌గా చూడు.
 
 - నీతూ చంద్ర, హీరోయిన్
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement