షార్ట్‌ ఫిల్మ్‌లకు ‘సాక్షి’ ఆహ్వానం | Sakshi invitation for short films | Sakshi
Sakshi News home page

షార్ట్‌ ఫిల్మ్‌లకు ‘సాక్షి’ ఆహ్వానం

Feb 13 2018 12:48 AM | Updated on Feb 13 2018 12:48 AM

Sakshi  invitation for short films

చూస్తున్నారుగా.. ‘నేను శక్తి’ పేరిట సాక్షి ప్రచురిస్తున్న కథనాలు. దానిలో మీరూ భాగస్వాములు కండి.
♦ లింగవివక్ష
♦ గృహహింస
♦వేధింపులు
♦ సాధికారత


అంశాలపై 10 నిమిషాల నిడివిగల షార్ట్‌ ఫిల్మ్‌లను తీసి మాకు పంపండి. వచ్చిన వాటిలోంచి ప్రముఖ సినీదర్శకులు నాలుగింటిని ఎంపిక చేస్తారు. వాటిని మార్చి 7వ తేదీన ముగింపు ఉత్సవంలో ప్రదర్శిస్తాం. విజేతలకు తగిన ప్రోత్సాహకం ఉంటుంది. మీరు షార్ట్‌ ఫిల్మ్‌లను పంపాల్సిన మెయిల్‌ ఐడీ: Mail ID : shakthi@sakshi.com

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement