నన్నడగొద్దు ప్లీజ్‌ | love doctor love the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Sep 6 2017 12:35 AM | Updated on Sep 17 2017 6:26 PM

నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌

హాయ్‌ సర్‌! ఐ యామ్‌ ఎ గర్ల్‌. స్టడీయింగ్‌ బీటెక్‌. ఐ రీడ్‌ యువర్‌ కాలమ్స్‌ సిన్స్‌ మై ఎయిత్‌ క్లాస్‌.

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ సర్‌! ఐ యామ్‌ ఎ గర్ల్‌. స్టడీయింగ్‌ బీటెక్‌. ఐ రీడ్‌ యువర్‌ కాలమ్స్‌ సిన్స్‌ మై ఎయిత్‌ క్లాస్‌. ఐ హేవ్‌ ఎ వెరీ సీరియస్‌ ప్రాబ్లమ్‌ దట్‌ ఈజ్‌ ఆల్‌వేస్‌ పుషింగ్‌ మి టు కమిట్‌ సూసైడ్‌. ఐ వాంట్‌ టు. మై లాస్ట్‌ ఛాయిస్‌ టు హియర్‌ యువర్‌ వర్డ్స్‌!! ఇఫ్‌ యు కెన్‌ రిప్లై మి ఐ ఫీల్‌ ఐ కెన్‌ లివ్‌ ఎ ఫ్యూ మోర్‌ మంత్స్‌ ఆర్‌ ఇయర్స్‌. వెయిటింగ్‌ ఫర్‌ యు సర్‌!
– పూజ


మై డియర్‌ లిటిల్‌ ఫ్రెండ్‌! యు ఆర్‌ నాట్‌ ద ఓన్లీ వన్‌ హూ హేజ్‌ థాట్‌ ఆఫ్‌ గివింగ్‌ అప్‌! ఐ హేవ్‌ బీన్‌ ఆన్‌ ది వర్జ్‌ ఆఫ్‌ దట్‌ క్లెఫ్‌ మైసెల్ఫ్‌! దేర్‌ ఆర్‌ మెనీ టైమ్స్‌ దట్‌ ఐ డిడ్‌ నాట్‌ వాంట్‌ టు లివ్‌! ఐ కెన్‌ రికాల్‌ టు రీసెంట్‌ మూమెంట్స్‌ వెన్‌ ఐ డిడ్‌ నాట్‌ వాంట్‌ టు లివ్‌! వెన్‌ ఐ లాస్ట్‌ మై మదర్‌. వెన్‌ ఐ లాస్ట్‌ ఫైటింగ్‌ ఫర్‌ ఎ బ్రదర్‌! దెన్‌ వై యామ్‌ ఐ ఎలైవ్‌ టుడే! బికాజ్‌ ఆఫ్‌ ఫ్రెండ్స్‌ లైక్‌ యు పూజ! ఇఫ్‌ మై లైఫ్‌ కెన్‌ బి ఆఫ్‌ సమ్‌ యూజ్‌ టు సమ్‌వన్‌ దెన్‌ ఐ మస్ట్‌ లివ్‌! డు యు నో దేర్‌ ఆర్‌ త్రీ ఇయర్స్‌ ఓల్డ్‌ చిల్డ్రన్‌ డైయింగ్‌ ఆఫ్‌ క్యాన్సర్‌! ఆల్‌ దే వాంట్‌ ఈజ్‌ టు లివ్‌! దెన్‌ వై షుడ్‌ యూ డై!

వై షుడ్‌ యూ డిస్ట్రోయ్‌ సమ్‌థింగ్‌ దట్‌ గాడ్‌ హేజ్‌ గివెన్‌ యూ. యువర్‌ లైఫ్‌! పూజ ద వర్ల్‌›్డ విల్‌ లవ్‌ యు. ఐ ప్రామిస్‌ యు! బట్‌ యు హేవ్‌ టు డు వన్‌ థింగ్‌! లవ్‌ ద వర్ల్‌›్డ! గివింగ్‌ సంథింగ్‌ ఈజ్‌ సో మచ్‌ మోర్‌ బ్యూటిఫుల్‌ దెన్‌ రిసీవింగ్‌! ప్లీజ్‌ లివ్‌ ఫర్‌ మి మై డియరెస్ట్‌ లిటిల్‌ ఫ్రెండ్‌. ప్లీజ్‌ లివ్‌! ‘ఏంటి సార్‌ ఇంగ్లీష్‌లో చాలా ఎమోషనల్‌గా రాస్తున్నారు?’  మనిషిని కాదు!! జీవితాన్ని ప్రేమించమని నా బంగారాన్ని అడుక్కుంటున్నా! ప్రపంచాన్ని ప్రేమించు, ఎందరో నిన్ను కీర్తిస్తారు అని విన్నవిస్తు్తన్నాను! నా లాంటి లక్షల మంది స్నేహితులు నువ్వు బాగుండాలని కోరుకుంటున్నారని అర్థిస్తున్నాను నా బంగారు పూజని!! ‘మీ మాట తప్పకుండా వింటుంది సార్‌!’

- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌  ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1,  బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.  lovedoctorram@sakshi.com

Advertisement
 
Advertisement
Advertisement