ఇంటిప్స్ | home tips for banana's | Sakshi
Sakshi News home page

ఇంటిప్స్

May 5 2016 12:38 AM | Updated on Sep 18 2018 6:38 PM

ఇంటిప్స్ - Sakshi

ఇంటిప్స్

అరటిపండు త్వరగా మగ్గిపోకుండా, క్రిములు లోపలికి వెళ్లకుండా ఉండాలంటే ముచ్చిక దగ్గర ప్లాస్టిక్ కవర్ చుట్టాలి.

అరటిపండు త్వరగా మగ్గిపోకుండా, క్రిములు లోపలికి వెళ్లకుండా ఉండాలంటే ముచ్చిక దగ్గర ప్లాస్టిక్ కవర్ చుట్టాలి.

ఐస్‌క్రీమ్ డబ్బాను ప్లాస్టిక్ కవర్‌లో వేసి, చుట్టి డీప్‌ఫ్రిజ్‌లో ఉంచితే అడుగున అతుక్కుపోదు. ఐస్‌క్రీమ్ కూడా మరీ గట్టిగా కాకుండా స్పూన్‌తో తీసుకోవడానికి వీలుగా ఉంటుంది.

కప్పు నీళ్లు, టేబుల్ స్పూన్ నిమ్మరసం, టేబుల్ స్పూన్ బేకింగ్ సొడా స్ప్రే బాటిల్‌లో పోసి షేక్ చేయాలి. పండ్లు, కూరగాయల మీద స్ప్రే చేసి, పది నిమిషాల తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి. రసాయనాల గాఢత తగ్గుతుంది. క్రిములు నశిస్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement