ఇంటిప్‌ | home made tips | Sakshi
Sakshi News home page

ఇంటిప్‌

Sep 7 2017 12:05 AM | Updated on Sep 17 2017 6:29 PM

ఇంటిప్‌

ఇంటిప్‌

దుస్తులకంటిన నూనెజిడ్డు, గ్రీజ్‌ వంటివి వదలాలంటే....

దుస్తులకంటిన నూనెజిడ్డు, గ్రీజ్‌ వంటివి వదలాలంటే... మరక మీద టాల్కం పౌడర్‌ చల్లి రుద్దాలి. జిడ్డును పౌడర్‌ పీల్చుకుంటుంది. తర్వాత పౌడర్‌ రాలిపోయేటట్లు దులపాలి.
 

Advertisement
 
Advertisement
Advertisement