కాఫీ? యస్, ప్లీజ్! | Coffee? Yes, please! | Sakshi
Sakshi News home page

కాఫీ? యస్, ప్లీజ్!

Apr 5 2015 11:47 PM | Updated on Sep 2 2017 11:54 PM

కాఫీ?  యస్, ప్లీజ్!

కాఫీ? యస్, ప్లీజ్!

రోజుకు నాలుగు కప్పుల కాఫీ సేవించడం వల్ల ఎండోమెట్రియల్ క్యాన్సర్ రిస్క్‌ను తప్పించుకోవచ్చునని ...

రోజుకు నాలుగు కప్పుల కాఫీ సేవించడం వల్ల ఎండోమెట్రియల్ క్యాన్సర్ రిస్క్‌ను తప్పించుకోవచ్చునని  ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ స్టడీ చెబుతోంది.   జ్ఞాపకశక్తిని మెరుగు పర్చుకోవడానికి రోజూ గ్లాస్ రెడ్ వైన్ తీసుకుంటే లేదా గుప్పెడు వేరు శనగలు తింటే మంచిదని  ది ఇన్‌స్టిట్యూవ్ ఫర్ రిజెనరేటివ్ మెడిసిన్(టెక్సాస్, యుయస్) చెబుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement