కూరగాయలతో కాంతి | beauty tips | Sakshi
Sakshi News home page

కూరగాయలతో కాంతి

Dec 25 2015 11:14 PM | Updated on Sep 3 2017 2:34 PM

కూరగాయలతో  కాంతి

కూరగాయలతో కాంతి

క్యాబేజీ ఆకులను గుజ్జులా చేసి, అందులో బాదం నూనె కొద్దిగా కలపాలి.

బ్యూటిప్స్
 

క్యాబేజీ ఆకులను గుజ్జులా చేసి, అందులో బాదం నూనె కొద్దిగా కలపాలి. ఈ మిశ్రమాన్ని దేహానికి పట్టించి, మృదువుగా రుద్ది, ఆ తర్వాత శుభ్రపరచాలి.కీరా ముక్కలను మెత్తగా రుబ్బి, అందులో కొద్దిగా పంచదార, కొబ్బరినూనె కలిపి శరీరానికి పట్టించి మృదువుగా రుద్దాలి. తర్వాత స్నానం చేయాలి. టొమాటో గుజ్జులో కొద్దిగా తేనె కలిపి శరీరానికి పట్టించి, రుద్దాలి. తర్వాత స్నానం చేయాలి.
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement