తెలంగాణ పిసిసి వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు, మాజీమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి విజయం సాధించారు.
నల్గొండ : తెలంగాణ పిసిసి వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు, మాజీమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి విజయం సాధించారు. హుజుర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందగా, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఉత్తమ్ సతీమణి పద్మావతి గెలుపొందారు. ఇక మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు.