సెలవుపై జెడ్పీ సీఈఓ | zp ceo on leave | Sakshi
Sakshi News home page

సెలవుపై జెడ్పీ సీఈఓ

Jun 1 2017 11:16 PM | Updated on Sep 5 2017 12:34 PM

జిల్లా పరిషత్‌ సీఈఓ రామచంద్ర సెలవుపై వెళ్లారు. త్వరలో బదిలీలు జరగనున్న నేపథ్యంలో ఆయన సెలవుపై వెళ్లడం పలు విమర్శలకు తావిస్తోంది.

అనంతపురం సిటీ : జిల్లా పరిషత్‌ సీఈఓ రామచంద్ర సెలవుపై వెళ్లారు. త్వరలో బదిలీలు జరగనున్న నేపథ్యంలో ఆయన సెలవుపై వెళ్లడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ నెల 8 తేదీ వరకు విధులకు హాజరుకారని తెలిసింది. రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక సెలవుపై వెళ్లారా?..లేక వ్యక్తిగత సెలవుపై వెళ్లారా? అన్నది తెలియడం లేదు. డిప్యూటీ సీఈఓ సూర్యనారాయణ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement