ఉమా రాజీనామా చేయాల్సిందే | ysrsp demands resignation of ap irrigation minister | Sakshi
Sakshi News home page

ఉమా రాజీనామా చేయాల్సిందే

Sep 21 2015 11:11 AM | Updated on Aug 20 2018 6:35 PM

ఉమా రాజీనామా చేయాల్సిందే - Sakshi

ఉమా రాజీనామా చేయాల్సిందే

పోలవరం కుడికాల్వకు గండిపడిన వైనంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు మండిపడ్డారు.

పోలవరం కుడికాల్వకు గండిపడిన వైనంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు మండిపడ్డారు. ఈ ఘటనకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావే బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఒక్క పంపుతోనే గండిపడితే.. ఇక 12 పంపులు పూర్తిగా నిర్మించిన తర్వాత పరిస్థితి ఏంటని సుబ్బారాయుడు ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టులో పూర్తిగా అవినీతి జరిగిందనడానికి ఈ ఘటనే ఉదాహరణ అని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement