వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పులివెందులలో పర్యటించారు.
పులివెందుల: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పులివెందులలో పర్యటించారు. అచ్చువెల్లి గంగమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పైడిపాలెం రిజర్వాయర్ను వైఎస్ జగన్ పరిశీలించారు. స్థానిక నాయకుడు లక్ష్మీనారాయణ ఇచ్చిన విందులో పాల్గొన్నారు.