కీసరలో యువకుడి బలవన్మరణం | young man commits suicide in rangareddy district | Sakshi
Sakshi News home page

కీసరలో యువకుడి బలవన్మరణం

Jun 28 2016 12:57 PM | Updated on Aug 1 2018 2:35 PM

రంగారెడ్డి జిల్లా కీసర మండలకేంద్రంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలకేంద్రంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక రాజీవ్‌గృహ కల్పలో నివాసం ఉండే వెంకటేశ్(19) సోమవారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. మంగళవారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో జరుగుతున్న గొడవల కారణంగా అతడు మృతిచెంది ఉంటాడని సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement