నేడు టీటీడీసీలో వర్క్‌షాప్‌ | workshop in ttdc on today | Sakshi
Sakshi News home page

నేడు టీటీడీసీలో వర్క్‌షాప్‌

Oct 20 2016 11:30 PM | Updated on Sep 4 2017 5:48 PM

నగర శివారులోని టీటీడీసీలో శుక్రవారం వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నట్లు డ్వామా పీడీ నాగభూషణం తెలిపారు.

అన ంతపురం టౌన్‌ : నగర శివారులోని టీటీడీసీలో శుక్రవారం వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నట్లు డ్వామా పీడీ నాగభూషణం తెలిపారు. గృహ నిర్మాణాలకు సంబంధించి ఉపాధి హామీ నిధులను అనుసంధానం చేసిన నేపథ్యంలో గృహనిర్మాణ శాఖ, డీఆర్‌డీఏ అధికారులతో సమావేశమై ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement